తెలంగాణ అక్షరం – బాలాపూర్ బడంగ్పేట్ మున్సిపల్ అక్రమాలపై అధికారులు స్పందించడం లేదంటూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నాయకులు ఉప్పలమ్మ తల్లికి వినతిపత్రం సమర్పించి వినూత్న నిరసన తెలిపారు. బడంగ్పేట్ మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షులు రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన తెలుపుతూ వినూత్న నిరసన తెలిపారు. అనంతరం అయన మాట్లాడుతూ, బడంగ్పేట్ మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ భూములు, రోడ్లు, నాలాలు, పార్కుల స్థలాలు అక్రమంగా ఆక్రమించబడి ఉన్నాయని, అధికారుల నిర్లక్ష్యం వల్ల వీటిపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. …
Read More »Daily Archives: 11 April 2025
శ్రీరాముని చిత్రాన్ని చించిన…. మున్సిపల్ సిబ్బందిపై చర్య తీసుకోవాలి : బీజేపీ
తెలంగాణ అక్షరం – బాలాపూర్ శ్రీరాముని చిత్రపటాన్ని చించి హిందూ మనోభావాలను అవమానించే విధంగా ప్రవర్తించిన బడంగ్‌పేట్ మున్సిపల్ సిబ్బందిపై చర్య తీసుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పాత గ్రామపంచాయతీ సర్కిల్ వద్ద శ్రీరామనవమి, హనుమాన్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన శ్రీరాముని పటాన్ని మున్సిపల్ సిబ్బంది చించి వేశారని బీజేపీ బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. అనంతరం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, హిందువులు ఆరాధ్య దైవంగా పూజించే శ్రీరాముని …
Read More »నాగపూర్ బయలుదేరిన మహేంద్ర బృందం
నాగపూర్ బయలుదేరిన మహేంద్ర బృందం తెలంగాణ అక్షరం – బాలాపూర్ ఏప్రిల్ 12 ,13 తేదీలలో మహారాష్ట్ర నాగపూర్ లో జరిగే అఖిల భారతీయ మేదరి మహేంద్ర సంఘం ప్రతినిధుల సమావేశానికి తెలంగాణ మేదరి మహేంద్ర సంఘం బృందం శుక్రవారం బయలుదేరి వెళ్ళింది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో బీసీలో ఉన్నటువంటి మన మేదరులను ఎస్టీలో కలపాలనే ఉద్యమాన్ని తీవ్రతరం చేయడం కోసం అఖిల భారతీయ సమావేశంలో మద్దతు కూడా కట్టే లక్ష్యంగా ఈ కార్యక్రమానికి బయలుదేరుతున్నామని రాష్ట్ర అధ్యక్షులు జోరీగల శ్రీనివాస్ తెలిపారు. బయలుదేరిన …
Read More »ఘనంగా మహాత్మ జ్యోతిబా ఫూలే జయంతి వేడుకలు
జ్యోతిబా ఫూలే గారి జీవిత సూత్రాలను ఆదర్శంగా తీసుకుందాం – కొంపల్లి బీజేపీ అధ్యక్షులు పెద్దబుద్దుల సతీష్ సాగర్ తెలంగాణ అక్షరం – కుత్బుల్లాపూర్ ప్రముఖ సంఘ సంస్కర్త మహాత్మ జ్యోతిబా ఫూలే జన్మదినం పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ కొంపల్లి మున్సిపాలిటీ అధ్యక్షులు పెద్దబుద్దుల సతీష్ సాగర్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా కన్వీనర్ డా. మల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శులు గిరివర్ధన్ రెడ్డి, విఘ్నేష్, ఉపాధ్యక్షులు రాజిరెడ్డి, కౌన్సిల్ సభ్యులు జనార్ధన్ రెడ్డి , అసెంబ్లీ …
Read More »