Daily Archives: 21 April 2025

కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్‌ పదవి సగరులకే కేటాయించాలి

సగరులు రాజకీయంగా, ఆర్థికంగా ఎదగాలి తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర్‌ సగర తెలంగాణ అక్షరం-హన్మకొండ కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్‌ పదవి సగరులకే కేటాయించాలని తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర్‌ సగర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. హన్మకొండ పట్టణంలోని కేయూ ఎదురుగా ఉన్న ఎన్‌ఎస్‌ బంకెట్‌ హాలులో ఆ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగాయి. ఈ సమావేశాలు హన్మకొండ జిల్లా సగర సంఘం, హన్మకొండ సగర సంక్షేమ సంఘం ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఏర్పాట్లు …

Read More »