Daily Archives: 26 April 2025

ఉగ్రవాదుల చర్యకు నిరసన కొవ్వొత్తుల ర్యాలీ

శ్రీ గాయత్రి స్కూల్ ఆధ్వర్యంలో నల్ల దుస్తులతో నిరసనతెలంగాణ అక్షరం – బాలాపూర్ (టి లక్ష్మణ్):అమాయకులైన హిందూ పర్యాటకులపై దాడి చేసిన ఉగ్ర వాదుల చర్యకు నిరసనగా బాలాపూర్ మండల పరిధిలోని బడంగ్ పేటలో శనివారం శ్రీ గాయత్రి స్కూల్ ఆధ్వర్యంలో కొవ్వతుల ర్యాలీ నిర్వహించారు. నల్లని దుస్తులు ధరించి కొవ్వొత్తులు చేతిలో పట్టుకుని ఉగ్రవాదుల దుశ్చర్య ను ఖండిస్తూ నినాదాలు చేస్తూ ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీ గాయత్రి స్కూల్ కరస్పాండెంట్ విజయ ప్రసాద్ మాట్లాడుతూ, జమ్మూ కాశ్మీర్ …

Read More »

రెండు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

తెలంగాణఅక్షరం-వీణవంక మండలంలోని మానేరు వాగునుండి అక్రమంగా తరలిస్తున్నరెండు ఇసుక ట్రాక్టర్లను శనివారం పట్టుకున్నట్లు వీణవంక ఎస్సై తోట తిరుపతి తెలిపారు. మల్లన్నపల్లి గ్రామంలో శనివారం ఉదయం పెట్రోలింగ్ చేస్తుండగా SRSP కెనాల్ వద్ద రెండు ట్రాక్టర్లు ఇసుక లోడుతో వస్తుండగా పోలీసులు ఆపి వాటిని పరిశీలించారు. వారి వద్ద సరైన పత్రాలు లేకుండా కోర్కల్‌ మానేరు నుండి ఇసుకను అక్రమంగా తరలించి హుజురాబాద్‌లో అమ్మేందుకు తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. దీంతో మండలంలోని కోర్కల్‌ చెందిన రెండు ట్రాక్టర్లకు సంబంధించిన ఓనరు కం డ్రైవర్లైన కోర్కల్‌ కు …

Read More »

రజతోత్సవ సభను విజయవంతం చేయాలి

27న గ్రామ గ్రామాన గులాబీ జెండా ఎగరాలి బీఆర్‌ఎస్‌ మాజీ ప్రజాప్రతినిధులు వీణవంక :ఎల్కతుర్తిలో ఆదివారం నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు గులాబీ దండులా తరలిరావాలని పార్టీ శ్రేణులకు మాజీ ఎంపీపీ ముసిపట్ల రేణుక-తిరుపతిరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వాల బాల కిషన్ రావు, మాజీ జెడ్పీటీసీ మాడ వనమాల-సాధవరెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్ విజయ భాస్కర్ రెడ్డి కోరారు. మండల కేంద్రంలోని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి ఇంట్లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మండలంలోని వీణవంక వాగు, మానేరు …

Read More »