తెలంగాణఅక్షరం-హన్మకొండ రాష్ర్ట ప్రభుత్వం బుధవారం ప్రకటించిన పదో తరగతి పరీక్షా ఫలితాలల్లో ఏకశిల విద్యాసంస్థల హావా కొనసాగింది. 600 మార్కులకు గాను వి కృతిక 582 మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలిచింది. అలాగే డీ సహస్ర్త 578మార్కులతో ద్వితీయ, జీ సాకేత్ కుమార్ 575 మార్కులతో తృతి స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా ఏకశిలా విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ గౌరు తిరుపతి రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని ప్రకటించడానికి చాలా గర్వంగా, ఆనందంగా ఉందని ప్రశంసించారు. ఫలితాలతో పాటు విద్య …
Read More »Daily Archives: 30 April 2025
పాత్రికేయ సంఘాలు పాలకుల పక్షం కారాదు
టీడబ్ల్యూజేఎఫ్ పాత్రికేయుల పక్షాన పోరాడుతుంది రాష్ట్రవ్యాప్తంగా నెంబర్ వన్ స్థానంలో నిలవాలి రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య హన్మకొండ,వరంగల్ జిల్లాల్లో భారీగా సభ్యత్వ నమోదు ఫెడరేషన్ లో చేరిన ఇతర యూనియన్ నేతలు తెలంగాణఅక్షరం-హన్మకొండ రాష్ట్రంలో జర్నలిస్టుల పక్షాన పోరాడే ఏకైక సంఘం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) అని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య అన్నారు. జర్నలిస్టులకు అండగా ఉండేందుకు ఏర్పడిన ఏకైక ట్రేడ్ యూనియన్ ఇదే అని అన్నారు. రాష్ట్రవ్యాపితంగా జరుగుతున్న ఫెడరేషన్ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి …
Read More »