తెలంగాణఅక్షరం-హైదరాబాద్ రాష్ర్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ జన్మదినం సందర్భంగా తెలంగాణ రాష్ర్ట సగర సంఘం అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర, ప్రధాన కార్యదర్శి గౌరక్క సత్యం సగర బీసీ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గారితో కలిసి మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర సచివాలయంలోని మంత్రి చాంబర్ లో గురువారం ఆయనను కలిశారు. ఈ సందర్భంగా శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
Read More »