తెలంగాణఅక్షరం-వీణవంక మండలంలోని చల్లూరు గ్రామానికి చెందిన మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) వీరాభిమాని ఆవునూరి జయరాజ్ అనారోగ్యంతో మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎన్టీఆర్ కు ఆవునూరి జయరాజ్ వీరాభిమానిగా ఉండేవాడు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాకముందునుండే జయరాజ్ అభిమానం పెంచుకున్నాడు. కాగా తెలుగుదేశం పార్టీ స్థాపించగా రాజకీయాల్లో చురుకుగా పాల్గొనేవాడు. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చల్లూరు నుండి గోదావరిఖనికి వలస వెళ్లిన జయరాజ్ ఆక్కడ పార్టీ బలోపేతం కోసం తీవ్రమైన కృషి చేశాడు. కాగా …
Read More »Daily Archives: 9 May 2025
జర్నలిస్టుల కుటుంబాలకు ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందజేత
కరీంనగర్ జిల్లాలో నాలుగు కుటుంబాలకు లబ్ధి కృతజ్ఞతలు తెలిపిన కరీంనగర్ ఐజేయూ జిల్లా శాఖ తెలంగాణఅక్షరం-కరీంనగర్ విధి నిర్వహణలో మరణించిన, అనారోగ్యాల గురైన జర్నలిస్టుల కుటుంబాలకు తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో హైదరాబాద్లో రాష్ట్ర గృహ నిర్మాణ, రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా శుక్రవారం చెక్కుల పంపిణీ చేశారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన చనిపోయిన జర్నలిస్టు వెల్ఫేర్ ఫండ్ ద్వారా జర్నలిస్టుల కుటుంబాలకు రూ.1లక్ష ఆర్థిక సాయంతో పాటు ఐదు సంవత్సరాల పాటు …
Read More »