Daily Archives: 2 June 2025

ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

భౌగోళికంగా తెలంగాణ సాధించాం..అమరుల ఆశయాల తెలంగాణ ఇంకా కలగానే ఉంది – పెద్దబుద్దుల సతీష్ సాగర్తెలంగాణ అక్షరం-కుత్బుల్లాపూర్ :తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినాన్ని పురస్కరించుకుని కొంపల్లి మున్సిపల్ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అద్యక్షులు పెద్దబుద్దుల సతీష్ సాగర్ ఆధ్వర్యంలో స్వరాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం ముఖ్య అతిధి, జిల్లా ఉపాధ్యక్షులు రాజి రెడ్డి మాట్లాడుతూ అనేక మంది త్యాగాలతో వచ్చిన తెలంగాణలో అమరుల కుటుంబాలకు సరైన గుర్తింపు గుర్తింపు లేదని, ప్రభుత్వం …

Read More »

హిందువుల ఇండ్ల మధ్యలో చర్చి నిర్మాణాలును తొలగించాలి

బీజేపీ బడంగ్పేట్ మున్సిపాలిటీ ప్రధాన కార్యదర్శి తెలంగాణఅక్షరం-బాలాపూర్ హిందువుల ఇండ్ల మధ్యలో  అక్రమంగా నిర్మాణాలు చేపట్టి, ఇబ్బందులకు గురిచేస్తున్న  చర్చి నిర్మాణాలను తొలగించాలని బడంగ్పేట్ మున్సిపాలిటీ  భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి గడ్డంపల్లి శశివర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అల్మాస్గూడ రాజీవ్ గృహకల్ప  ప్రాంతాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా చర్చి నిర్మాణాలు చేపట్టారని, ఒకచోట రోడ్డును కబ్జా చేసి చర్చిని ఏర్పాటు చేశారని  ఆయన పేర్కొన్నారు. చిన్న చిన్న ఉద్యోగాలు, చిరు …

Read More »