తెలంగాణ అక్షరం-బాలాపూర్ :తెలంగాణ మహేంద్ర మేదర సంఘం రాష్ట్ర విభాగం లో బాలాపూరకు చెందిన పిల్లి గోవర్ధన్ కు చోటు దక్కింది. బాలాపూర్ కు చెందిన గోవర్ధన్ మండల ప్రచార కార్యదర్శి గా, నగరం ( నిజామాబాద్ జిల్లా) అధ్యక్షలుగా కొనసాగుతున్నారు. తన నియామకానికి సహకరించిన రాష్ట్ర అధ్యక్షుడు జొర్రిగాల శ్రీనివాస్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఇందూరు శ్రీనివాస్ లకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈనెల 6న వరంగల్ లో రాష్ట్ర విభాగం ప్రమాణ స్వీకారం జరుగుతుందని, మహేంద్ర బంధువులు అందరూ హాజరుకావాలని …
Read More »Daily Archives: 4 July 2025
ఘనంగా మాజీ సీఎం రోశయ్య 92వ జయంతి వేడుకలు
తెలంగాణ అక్షరం-కుత్బుల్లాపూర్ :ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య 92వ జయంతిని కుత్బుల్లాపూర్ మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఐడిపిఎల్ చౌరస్తా లో రోశయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. లక్డికాపూల్ చౌరస్తా లో ఏర్పాటు చేసిన కాంస్య విగ్రహావిష్కరణకు ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మాజీ అధ్యక్షులు పార్శి ప్రకాష్ గుప్త, మండల అధ్యక్షులు వాస శ్రీనివాసులు గుప్త, తెరాల శ్రీనివాస్ గుప్త, పవన్ గుప్త, విజయ గుప్త, ఆకుల ప్రభాకర్ గుప్త, భిక్షపతి …
Read More »‘అందెల’ ఇంటిముందు రోహింగ్యాల రెక్కి!
రోహింగ్యాల వాహనంలో పెట్రోల్, కట్టర్, సత్తే, ఐరన్ రాడ్ ల లభ్యం….పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలు తెలంగాణ అక్షరం – బాలాపూర్ :భారతీయ జనతా పార్టీ మహేశ్వరం నియోజకవర్గం ఇంచార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ ఇంటిముందు ఆరుగురు రోహింగ్యలు అనుమానాస్పదంగా శుక్రవారం రెక్కి నిర్వహించడం స్థానికంగా సంచలనం సృష్టిస్తుంది. బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన రోహింగ్యలు బాలాపూర్ మండల పరిధిలోని డైమండ్ హోటల్ పరిసర ప్రాంతాల్లో, కొత్తపేట శివారులో, చంద్రయన్ గుట్ట సమీపంలో అక్రమంగా నివాసం ఉంటూ తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో …
Read More »నూతన నియామకం
తెలంగాణ అక్షరం – బాలాపూర్:తెలంగాణ మహేంద్ర మేదర సంఘం రాష్ట్ర విభాగం లో యళమల శ్రీనివాస్ కు చోటు దక్కింది. హస్తినాపూర్ కు చెందిన శ్రీనివాస్ కు హస్తకళల విభాగంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తన నియామకానికి సహకరించిన రాష్ట్ర అధ్యక్షుడు జొర్రిగాల శ్రీనివాస్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఇందూరు శ్రీనివాస్ లకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 6న వరంగల్ లో రాష్ట్ర విభాగం ప్రమాణ స్వీకారం జరుగుతుందని, మహేంద్ర బంధువులు అందరూ హాజరుకావాలని కోరారు.
Read More »