సిరాజ్ సంచలన బౌలింగ్
తెలంగాణఅక్షరం-క్రీడలు
వరల్డ్ కప్(వన్డే కప్ 2023) ముందు భారత జట్టు అద్బుత విజయం సాధించింది. ఆసియా కప్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ శ్రీలంకను చిత్తుగా ఓడించింది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో లంకపై టీమిండియా 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. దాంతో, 8 వసారిఆసియా కప్ చాంపియన్‌గా నిలిచింది. స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా ఆడుతూ పాడుతూ ఛేదించింది. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్(27), ఇషాన్ కిషన్(23) నాటౌట్‌గా నిలిచి భారత జట్టును అలవోకగా గెలిపించారు
Please follow and like us: