వీణవంక ఎస్ఐగా వంశీకృష్ణ బాధ్యతల స్వీకరణ


తెలంగాణ అక్షరం-వీణవంక

వీణవంక ఎస్సైగా వంశీకృష్ణ బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్లో బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పనిచేసిన ఎస్సై ఆసిఫ్ మహమ్మద్ వి ఆర్ కు ట్రాన్స్ఫర్ అయ్యారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని, బాధితులు నేరుగా పోలీస్ స్టేషన్ ను సంప్రదించవచ్చని సూచించారు. అనంతరం జమ్మికుంట రూరల్ సీఐ కోరే కిషోర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.

Please follow and like us:

Check Also

మృతుడి కుటుంబానికి బియ్యం అందజేత

తెలంగాణఅక్షరం-వీణవంక మండలంలోని చల్లూరు గ్రామానికి చెందిన చల్పూరి రవీంద్ర చారి అనారోగ్యంతో ఇటీవల మృతి చెందాడు. కాగా సమాచారం తెలుసుకున్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *