తెలంగాణఅక్షరం-వీణవంక
మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీతో పాటు, మండలంలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాల వద్ద నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం మహిళలు కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అన్నదానం కార్యక్రమాలు నిర్వహించారు.
Please follow and like us: