తెలంగాణ అక్షరం-వీణవంక
వీణవంక మండలంలోని చల్లూరు, మామిడాలపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చింతల శ్యాంసుందర్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం గాంధీ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా చౌరస్తాలోని గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ యుఐ నాయకులుు పెద్ది సంపత్ రెడ్డి, గుండేటి మహేష్, కాటిపల్లి అజయ్, తిరుమలేష్, తోకల సంపత్ రెడ్డి, మిర్చి సమ్మయ్య, ఎలవేణ సదయ్య, ఎడ్ల రాజిరెడ్డి, రమేష్, ఇజాజ్, దిలీప్, అనిల్, సురేందర్ రెడ్డి, కిషోర్, అఖిల్, తదితరులు పాల్గొన్నారు.
Please follow and like us: