కమలాపూర్ తహసీల్దార్ పాలకుర్తి మాధవి
తెలంగాణఅక్షరం-వీణవంక
ఓటర్లందరూ ఓటర్ జాబితాలో తమ తమ పేర్లు ఉన్నాయా లేదా ఒకసారి పరిశీలించుకోవాలని కమలాపూర్ తహసీల్దార్ పాలకుర్తి మాధవి ఓటర్లను కోరారు. ఈ మేరకు ఆమె బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జాబితా తుది జాబితాను ముద్రించడం జరిగిందని, ఆయా గ్రామాల్లో బిఎల్ఓ ల వద్ద ఓటర్ జాబితాలు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ప్రతీ ఓటర్ తమ పేరు, కుటుంబ సభ్యుల పేర్లు నమోదు అయ్యాయో లేదో చూసు కావాల్సిందిగా సూచించారు.
Please follow and like us: