శ్రీ రాములపేట గౌడ సంఘం అధ్యక్షుడిగా శ్రీనివాస్

తెలంగాణ అక్షరం-వీణవంక

మండలంలోని శ్రీ రాములపేట గ్రామ గౌడ సంఘం అధ్యక్షుడిగా మ్యాడగోని శ్రీనివాస్ గౌడ్ ఎన్నికయ్యారు. ఆ సంఘం నాయకులు గురువారం గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయనను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన నాయకులు, కులస్తులకు ధన్యవాదాలు తెలిపారు.

 

Please follow and like us:

Check Also

ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

తెలంగాణ అక్షరం – కుత్బుల్లాపూర్:కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ లో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *