తెలంగాణఅక్షరం-వీణవంక
తెలంగాణ మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా కొలిపాక తిరుమల్ ముదిరాజ్ ను నియమిస్తూ ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చొప్పరి శంకర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా తిరుమల్ మాట్లాడుతూ ముదిరాజుల సమస్యలపై పోరాడుతూ ముదిరాజుల ఐక్యతను పెంచేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా తన నియామకానికి కృషి చేసిన ఎమ్మెల్యే ఈటల రాజేందర్, రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ కు ధన్యవాదాలు తెలిపారు.
Please follow and like us: